(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.194. అధ్యాయః 194
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
ప్రమథైర్ఋషిగణాన్ప్రతి ప్రజానాం స్వహింసాతదభావకారణాభిధానం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
భీష్మ ఉవాచ।
తతః సర్వే మహాభాగా దేవాశ్చ పితరశ్చ హ।
ఋషయశ్చ మహాభాగాః ప్రమథాన్వాక్యమబ్రువన్॥ 13-194-1(89040)
భవంతో వై మహాభాగా అపరోక్షనిశాచరాః।
ఉచ్ఛిష్టానశుచీన్క్షుద్రాన్కథం హిసథ మానవాన్॥ 13-194-2(89041)
కే చ స్మృతాః ప్రతీఘాతా యేన మర్త్యాన్న హింసథ।
రక్షోఘ్నాని చ కాని స్యుర్యైర్గృహేషు ప్రణశ్యథ।
శ్రోతుమిచ్ఛామ యుష్మాకం సర్వమేతన్నిశాచరాః॥ 13-194-3(89042)
ప్రమథా ఊచుః। 13-194-4x(7430)
మైథునేన సదోచ్ఛిష్టాః కృతే చైవాధరోత్తరే।
మోహాన్మాంసాని ఖాదేత వృక్షమూలే చ యః స్వపేత్॥ 13-194-4(89043)
ఆమిషం శీర్షతో యస్య పాదతో యశ్చ సంవిశేత్।
తత ఉచ్ఛిష్టకాః సర్వే బహుచ్ఛిద్రాశ్చ మానవాః॥ 13-194-5(89044)
ఉదకే చాప్యమేధ్యాని శ్లేష్మాణం చ ప్రముంచతి।
ఏతే భక్ష్యాశ్చ వధ్యాశ్చ మానుషా నాత్ర సంశయః॥ 13-194-6(89045)
ఏవం శీలసమాచారాంధర్షయామో హి మానవాన్।
శ్రూయతాం చ ప్రతీఘాతాన్యైర్న శక్నుమ హింసితుం। 13-194-7(89046)
గోరోచనాసమాలంభో వచాహస్తశ్చ యో భవేత్।
ఘృతాక్షతం చ యో దద్యాన్మస్తకే తత్పరాయణః॥ 13-194-8(89047)
యే చ మాంసం న ఖాదంతి తాన్న శక్నుమ హింసితుం।
యస్య చాగ్నిర్గృహే నిత్యం దివారాత్రౌ చ దీప్యతే॥ 13-194-9(89048)
తరక్షోశ్చర్మదంష్ట్రాశ్చ తథైవ గిరికచ్ఛపః।
ఆజ్యధూమో బిడాలశ్చ చ్ఛాగః కృష్ణోఽత పింగలః॥ 13-194-10(89049)
యేషామేతాని తిష్ఠంతి గృహేషు గృహమేధినాం।
తాన్యధృష్యాణ్యగారాణి పిశితాశైః సుదారుణైః॥ 13-194-11(89050)
లోకానస్మద్విధా యే చ విచరంతి యథాసుఖం।
తస్మాదేతాని గేహేషు రక్షోఘ్నాని విశాంపతే।
ఏతద్వః కథితం సర్వం యత్ర వః సంశయో మహాన్॥] ॥ 13-194-12(89051)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చతుర్నవత్యధికశతతమోఽధ్యాయః॥ 194 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-194-4 అధరోత్తరే అధర ఉత్తరః శ్రేష్ఠో యత్ర శ్రేష్ఠస్యావమానే కృతే సతి॥ 7-194-5 ఆమిషం మాంసం శిరసి దధానః। పాదతః శయ్యాయాం పాదస్థానే శిరః కృత్వా యః సంవిశేత్॥ 7-194-10 తరక్షోర్వ్యాఘ్రస్య। గిరికచ్ఛపఃక పర్వతదరీశాయీ స్థలకూర్మః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.